CBN Kalla Munde Janaalu Velipoyaru Meeting Madhyalo -Enduku? |
HTML-код
- Опубликовано: 30 мар 2025
- Reference:
www.youtube.co...
Join this channel to get access to Exclusive Community & Privileges:
/ @andhrapodcaster
👇TDP Vaallu Na Family Ni Harass Chesaru, watch the episode here:
• TDP Vaallu Na Family N...
👇Watch the podcast on Vijayawada Floods here:
• Vijayawada Floods - Gr...
👇Watch the podcast on TTD Laddu Controversy here:
• Tirumala Laddu Controv...
👇Watch the podcast on Adani Jagan Scam Allegations here:
• Jagan Daariloke CBN Ch...
👇Watch AP's Demands To Union Finance Minister here:
• AP's Demands To Nirmal...
👇Watch The Amaravati Development Plan Outlines shared by Minister Narayana Garu here:
• Minister Narayana Outl...
👇Watch 'MAYA Behind Special Category Status To Andhra' here:
• MAYA Of Special Catego...
👇Watch 'How AP Can Become Agri Superpower By 2029' here:
• AP As Agri SUPERPOWER ...
👇Watch 'What Is Jagan's Strategy Behind AP Education Reforms' here:
• Strategy Behind Jagan'...
👇Watch Our Unemployment Situation In Andhra & India here:
• Our UNEMPLOYMENT Situa...
👇Watch 'India' Dark Past With Semiconductors' here:
• India's DARK Past With...
Please put any questions you have in the comments section below this post and thanks for your interest in the development of Andhra.
Vijay
Socials & Website
Twitter: / andhrapodcaster
Instagram: / andhrapodcaster
LinkedIn: / vijay-reddy-kesari
Website: andhrapodcaste...
RUclips: / @andhrapodcaster
#andhrapodcaster #vijaykesari #andhrapradesh #andhradevelopment #ap #apdevelopment #andhrapodcast #bjp #tdp #jsp #pawankalyan #ncbn #naralokesh #chandrababunaidu #ycp #ysjagan #ysrc #ysrcp #andhraentrepreneurs #innovation #entrepreneurship #vijaykesaripodcast
vijay kesari podcast
నాకు తెలిసి.. మీరు చెప్పింది కరెక్ట్. ఈరోజుల్లో ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళని పట్టుకొని పేదోళ్లు, పేదోళ్లు అంటే చిరాకు పుట్టి వెళ్లారు. ఇది నిజం.
hmm
ప్రజలను నిందించేవాడు నాయకుడు కాదు
ప్రజలను కష్టపడి పనిచేయడం అనేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు?ఉచితంగా డబ్బులు పందేరం చేసి సోమరులను తయారుచేసినవాడే నాయకుడు!
@hanumantharaoj4154meru Dabbu vunna vallu bro meku Teladhu aa kastalu.
Perfect, same feeling
పిల్లలను బడికి పంపించడానికి ఆర్ధికంగా సహాయం చేస్తూ,ఇంగ్లీషు మీడియంలో మంచి విద్యనందిస్తూ,మెడికల్ కాలేజీలుఅందుబాటులోకి తెస్తే అవన్నీపీకేసి,అవకాశాలను అందకుండాచేసి,ఏవిధంగా వాళ్ళవిబంగారు కుటుంబాలు చేస్తారు.అందుకే వారికి ఒళ్ళు మండి వెళ్ళి పోయారు.
Super
@@dineshreddy6098 yes yes yes yes correct✅ chepparu
Payment ఒక పూట కే ఇచ్చారంట, వాళ్ళ కోసం పెట్టిన బస్సులు కూడా టైం అయ్యిందని తొందర పెట్టారు 😂😂😂😂😂
Yes Bro..Orders given to Agriculture officers to mobilize villagers for the meeting..I was in the office, when Agriculature officer was asking for name and mobile number..:)
Fact chepparu Sir
JAGAN EKKADUNTE AKKADA JANAALU ❤❤❤
Super presentation brother. Your analysis is correct brother.
P4 పథకం= ధనవంతుల దగ్గర పేదప్రజలు బిక్షం అడుక్కోవటం
( ఆత్మాభిమానమును అమ్ముకొనె పథకం)
కొత్త పేదవాళ్లను తయారు చేసిన ఘనత చంద్రబాబు గారిదే
Good analysis Sir namaste 🙏
ఏపీ ప్రజలకు పూల్స్ డే శుభాకాంక్షలు from సీబీన్ సార్ 😋
పూట గడవనిదే, రోజు గడవదు,
రోజు గడవినిదే, వారం గడవదు,
వారం గడవినిదే, నెల గడవదు,
నెల గడవినిదే సంవత్సరం గడవదు....
మనoమాత్రం దశాబ్దం, శతాబ్దం చూడాలా 😢😢...
కోరికలే లేని వాళ్ళు నిజమైన ధనవంతులు❤
ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి చెప్పే సోది పురాణం వినే ఓపిక లేక వెళ్ళిపోయారు😂😂😂😂😂
hmm
అసలు మెజారిటీ ప్రజలు ఆయనను ఒప్పుకోలేదు..మిగతా పార్టీ లు కూడా తలో చేయి వేస్తే గెలిచారు..
అంతే...??? నేను ఎప్పటి నుంచో చూస్తున్నా..
You have good vocabulary Ayya. You are correct person to educate public. Keep it up Ayya.
Fact Chepparu Anna .
ఇద్దరు అబద్దాల వెదవలు అని అర్థం చేసుకుని వెళ్లారు 👍👍
The Best Analysis Vijay 🤝🌹
బాబు చెప్పాడు అంటే చెయ్యడు అంతే😂
పేద ప్రజలు అంటే ఆయనికి చాల చులకన.
P4 సభ మధ్య లో నుండి సగం మంది వెళ్లిపోయారని చంద్రబాబు వొర్లుతున్న బిట్ పచ్చ మీడియా లో రాలేదు😀
Radhu...ranivvaru..😂
Vaallu Andaru todu dongale kadaa
నీ analysis always super tammudu
Good 👍 Question ❓⁉️ Well Explained Gentleman 💯 Hatsof Sri Vijaya Kesari Garu, Correct 👍💯..
PM నరేంద్ర మోడీ గారు 10 yrs back చెప్పిన మాటలు ప్రతి పేదవాని అకౌంట్ లోనికి ధనవంతులు స్విస్ బ్యాంక్ లో దాచుకున్న నల్ల ధనం తెచ్చి వేస్తాను అన్న మాటలు లాగానే ఇప్పుడు CBN చెప్పే ధనవంతులు పెద కుటుంబాలని ఆదుకునే పథకం ఒకటి లాగానే ఉన్నాయి. మోడీ గారు నల్లధనం స్విస్ బ్యాంక్ నుండి తెచ్చింది లేదు పెద వాని అకౌంట్ లోకి వేసింది లేదు.అలాగే CBN చెప్పిన ధనవంతులు పెద వారిని ఆదుకునేది లేదు.పైగా పెద వాని శ్రమను దోచుకుంటారు.
సూపర్ బ్రో
Sensible thought vijay...👏👏👏
Intha matured thinking ah ..,🫡 great explanation ❤
గాలి మాటలు ఈయన ఏమి చెయ్యలేడు అనే ఉద్దెశం బలం గా సంపూర్ణం గా వున్నది
Ur point is correct sir
మాటలు మర్చే రాజకీయ నాయకుల్లో
మన చంద్రబాబు ది అగ్రస్థానం..
Agrasthanam kaadu, no body even can touch, ee nishta daridrunni😢
@@nagaraju5433 10000% Correct✅ chepparu 👌
100% correct sir
😂😂😂
CBN గారు అంతే
లోకల్ ఎలక్షన్స్ విజయవాడ, గుంటూరు లో ఓటర్ల నీ తిట్టారు ఆయన అంతే
KAMMA AHAMKAARAM THO MATALU VAADESAADU
Ikkada thappu okalu chesthe.. mothaniki kulam ni mentioned cheyadam sari kadu… a caste lone prajalaku entho manchi chesina Rama Rao garu kuda puttaru.. so don’t drag caste into it.
@@henryseemonyes bro oka caste kotham Mandi chesina thappula ki motham Kula nni gani matha ni gani anakudadu
EVM fraud CM అని అందరికి అర్థం అయింది గా
What a voice... in my childhood days Doordarshan Santhi Swaroop voice..❤
బాబుగారు చెప్పినది చేయరు అని సామాన్యుల నమ్మకం, అందుకే వారు వెళ్లిపోయారు ।
ఇప్పటికి బాబుగారు చెప్పినది కొందరు వింటున్నారు అంటే నిజంగా ఆ కొందరికి ఓపిక ఉన్నట్టే
Valid explanation, Self respect stands above all for any individual.
One of the worst CM in our india
Dirtiest politician of ap😂😂
Sir, what you said because of self respect they left from meeting is 100%your analysis is correct
Good informative video ❤
ఆయన చెప్పే మాటలు మీద ప్రజలందరికీ నమ్మకం పోయింది
ఇలాంటి p4 program నీ నిజాయితీగా చేస్తే అందరికీ ok.....కానీ ప్రజలు ఇలాంటి programs నీ నమ్మరు. Credibility ఉంటేనే నమ్ముతారు. ఆత్మాభిమానం తో ఉంటారు 90% పేద ప్రజలు అన్నది వాస్తవం. ప్రజలకి అత్యాశ ఎక్కువ....ఇలాంటి వాళ్ళకి cbn correct సమాధానం చెప్తారు. 👏👏👍
@@KVCReddyYSJReddy aa peda prajalaku sankshema pathakalu iste tappu antunnaru...
@vishnumurty9595 ఇవ్వండి అయితే
@@KVCReddyYSJReddyపేద వాళ్ళకి ఇవ్వడానికి బాధ padtaru. వాళ్ళు మాత్రం కోటాను కోట్లు dopideelu dopideelu dopideelu dopideelu dopideelu Abaddalu Abaddalu dopideelu dopideelu Abaddalu dopideelu Abaddalu dopideelu Abaddalu ఇవేగా నడుస్తుంది. 😂
Credibility of cbn zero.
ఈ కూటమి కోసం విజయ్ కేసరి తయారయ్యాడా లేక విజయ్ కేసరి కోసం కూటమి అధికారం లోకొచ్చిందా...????????
Factual analysis Vijay garu.
10 nelalake jump Ante After 5 years veeri paristhiti ento
Sollu vinaneeki opika ledhu 😂😂😂
సీబీన్ గారు చెప్పే సొల్లు అందరికి తెలుసు
సంపద సృష్టిస్తా
సృష్టించిన సంపద ప్రజలు కి పంచుతా
ఇది జరిగేది కాదు అని అందరికి తెలుసు
Pk sodi ki sagam mandi jump ,cbn sodi ki inko sagam mandi jump
చాలా బాగా విశ్లేషించిన మీకు ధన్యవాదాలు
ఆత్మాభిమానం కి మించింది ఏం ఉంది అన్న,,,,,,
Chala correct ga chepav anna 👌👌👍
3:35 3:36 ముసలోడు కదా అసహనం సహజం ఆయన చెప్పే సోది వినే ఓపిక ఉండదు ఇప్పుడు అదే మీటింగు లో ఇచ్చిన హామీలు గురించి ప్రస్తావన తెస్తే ఏం చేస్తాడు
నయవంచకుడు చంద్రబాబు
Every time poor people...poor people ante nachadu vijay garu....how to develop socially and make good results....self respect vuntundi
ఆ పరిస్థితి అతనే తెచ్చుకున్నాడు
ఒళ్లు అంతా గజ్జి వచ్చింది అందుకని మైండ్ పోయి
Jagan 🔥🔥🔥🔥
Result kaavali ante stage vesi meeting pedithe saripodhu direct people tho interact aithe appudu problems thelustaayi anthe kaani oorike security ni pettukuni meeting arrange chesi Meeru cheppedhi prajalaki ardham kaakapothe ilaane madhyalo vellipothaaru
Evm డబ్బాలు లేకపోతే... ఖర్మ next చూపెడతాం అనుకుంటూ వెళ్లిపోతున్నారు
ఈ ప్రపంచంలో క్రెడిబిలిటీ లేని నాయకుడు అంటే వీడొక్కడే నేమో ఈ ప్రపంచంలో కెల్లా
మీరు చెప్పిన ఆఖరి కారణంతో పాటు, P4 అనేది అనవసర నస అనీ, ఆరుగ్యారంటీ లకే దిక్కులేదు అన్న అసంతృప్తి, వెరసి 3 కారణాలూనూ
Presentation is excellent 👌
They were brought to that location by buses at 10 AM, with the expectation that the meeting would be over by then. However, Babu Gaaru didn’t start the meeting until 5 PM. They had to wait in the scorching heat the entire time. And the meeting went on until almost 9 PM. Dude did this to people on a festival day-Ugadi! Wouldn't they be pissed off?
Erritage majjiga ammadaaniki idhoka kammanaina upaayam brother...ardham cheskondi
చంద్రబాబు నాయుడు... తన రాజకీయాల కోసం... తన స్వార్థం కోసం... ఎంతకైనా దిగజారే నీచుడు.... 😢😢😢
చాలా సంతోషం విజయ కేసరి రెడ్డి గారు
I like the way you are presenting your views. Crisp and clean
Good vijay
my personal opinion is your enalasis is very near to realty.
Ugadhi ki free bus annaru 😢asalu adhi amindhi konchm adagandi Anna pls
Cbn cheppe abaddalu vinaleaka ila vellipotunnaru😂😂😂
Mee lo spastatha chaala baagubtaadhi sir
😊😊 excellent
పబ్లిక్ అప్పుడే వెళ్ళిపోతున్నారా ,,,,
ఇంకా 4 ఇయర్స్ ఉంది గా,,,, యాక్షన్ start 😂😂😂😂😂
విజయ్ కేసరి గారు వాళ్ళు మీటింగ్ కు వచ్చిన వాళ్లు వెళ్లిపోయారంటే ఒక అర్థం ఉంది మీరు అప్పుడప్పుడు మీడియాలో పెట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ రామానాయుడు లాంటోడు అయ్యన్నపాత్రుడు అచ్చం నాయుడు ఇటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు పెట్టే 20 సెకండ్లు 30 సెకండ్లు క్లిప్పింగ్ వింటుంటేనే చీదరపుట్టి అరోగ్యం పాడైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చుదేమో అని చెప్పి ఒక డౌటు నాకు రాని బూతులు కూడా వస్తున్నాయి వాళ్లు మాట్లాడుతుంటే ఒక రకమైన వ్యాధి వచ్చే టైపులో కనపడుతుంది వాళ్లు మాట్లాడేది వింటుంటే చీదర పుడుతుంది జుగుప్స్ గా ఉంటుంది
Nijam sir
బ్రోకర్స్ యెల్లో మీడియా చూడ్డం మానేశారు...
నేను అస్సలు చూడను 😂😂😂😂
Yes exactly 💯
Bro మీరు ఇండియా లో ఉన్నారా లేదా ఫారిన్?ఎందుకంటే ఈమధ్య డైరెక్ట్ గా ఎటాక్ చేస్తున్నారు..
*So what abba?*
Vijayawada floods vachinappudi meeru ekkada unnaru???
@@Gouthamm24 కరోనా వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు, కరోనా కి బయపడి?
@@commenmananalysis8953 vijaywada floods appudu Vijay garu help chestuna videos unnai...corona time happy gah unamu..endukantey Jagan garu super ruling kabati..ee badha ledhu .ee bayam ledhu
@@Gouthamm24👍👍
Failure governance
మాటలు మార్చడం చేతకాని వారు ఏదీ పొందలేరు...
పూటకో మాట మార్చే వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు...
Political promises cheyakapothe prajalu emi cheyalerani Nammakam
Yes karaktu chapaaru
Absolutely youare correct sir
సీబీన్ గారు అవుట్డేటెడ్ లీడర్ అయిపోయి ప్రక్కకు జరిగి కిచెన్ CM తో ముందుకు జరుగు తున్నారు.super 6, P4 తో రోజులు నడుపుదాం అనుకుంటే ఏలా...
Adhi Assembly kadhu edhi padithe Adhi vaagithe vinadaniki.. prajalatho meeting.. prajalaku sodhi vinentha opika ippudu ledhu.
Sodi cheptha unte yevadu vintadu 😂😂
Good comments
సూపర్ అన్న మీ స్పీచ్
Excellent explanation
Excellent
25 years కిందట మామిడి చెట్లు నాటడం జరిగింది. అవి ఇప్పుడు పళ్లు ఇస్తున్నాయి అవి అమ్ముకొని జనాలు జీవనం సాగిస్తున్నారు. ఇంకా మతతత్వ తాతయ్యకు సెకలు పోలేదు. అప్పుడు ఏమి చేశాడు ఇప్పుడు అందుకు చెయ్యడం లేదు.... ఆ పేలాలు ఇప్పుడు పేలుతున్నాయి😅
Perfect analysis… no one wants to be called poor in front of thousands of people. People like CBN / PK will never be able to understand that
జనాలకి స్వేచ్ఛ ఎక్కువ అయిపోయినట్టుంది
Pawan kalyan over action person
,ఒక రాజకీయనాయకుడు లక్ష కోట్లు ఏలా సంపాదించాడో తెలుసుకోవలసిన అవసరం
ప్రజలకులేధా,దీని పైనా ఒక వీడియో చేయండి
Love you on points what you are touching
Pk గారు మాట్లాడే తప్పుడే సగం మంది వెళ్ళారు ఆ తర్వాత CBN గారు మాట్లాడేటప్పుడు ఆ ఉన్న సగం మంది లో ఇంకో సగం మంది వెళ్ళారు
Self respect kosam vellipoyaru 💪 sir
Mana laga green mats veyaledhule😅😂
ఎం లేదు విజయ్ 75 ఏళ్ళు వచ్చినాయి కదా ముసలి పీనుగ కి, బుర్ర పనిచెయ్యకపోయినప్పుడే ఎలాంటి ఆలోచనలు వస్తాయ్ అంటే ముసలోడ్ని వదిలేయ్ పాపం
Anna great Anna Meru